ANDHRA PRADESH
VILLAGE SECRETARIAT OFFICERS' ASSOCIATION
(Regd. 253 of 2022)
An Initiative from Panchayat Secretaries Gr-VI (Digital Assistants)

SWARNA ANDHRA @ 2047
(Exclusively by the Digital Assistants)
1. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్* స్వర్ణాంధ్ర@2047 సాధనకు సంబంధించి క్రింద కనబరచిన వాటిలో ఏది మీ దృష్టిలో ప్రతిబింబిస్తుందని అనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
2. ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు* ఆర్థికాభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన రంగాలు ఏవి?( క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
3. జీవన ప్రమాణాల పెంపు * ఆంధ్రప్రదేశ్‌లో జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మీరు ఏవి అత్యంత ప్రాధాన్యమైనవని అనుకుంటున్నారు? (కింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
4. సుస్థిర మరియు పర్యావరణానుకూలమైన వృద్ధి* సుస్థిర, పర్యావరణానుకూల, మరియు సమ్మిళిత వృద్ధి సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
5. భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగావకాశాలు* మరిన్ని ఉద్యోగాల కల్పనకు మరియు రాబోయే రోజులకు శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ ఏఏ రంగాలపైన దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)
6. పాలన మెరుగుపరచడం* ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన కొరకు అత్యంత ముఖ్యమైనవి ఏవీ అని మీరనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకోవచ్చు)
7. మహిళా సాధికారత* సంపూర్ణ మహిళా సాధికారత సాధనకు (క్రింద కనబరచిన వాటిలో ఏవి అత్యంత ప్రాధాన్యమైనవని మీరు అనుకుంటున్నారు? (క్రింది వాటిలో ఏవైనా మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు)